AARADHINCHEDHANU / OFFICIAL SONG 2023 / COVENANT VOICE / C.Y.PETER GARU / #Kotanukotla_Sthuthulayya
AARADHINCHEDHANU / OFFICIAL SONG 2023 / COVENANT VOICE / C.Y.PETER GARU / #Kotanukotla_Sthuthulayya
Praise the Lord once again It's wonderful opportunity to come before you with delightful song. It's time remember all the sacrifice of our Lord Jesus Christ and give thanks to Him
Produced by : Pas. Ratna kumari (https://instagram.com/halleluiapaul?utm_medium=copy_link)
Vocals: Bro. Halleluia Philip & C.Y.Peter Garu & Bro.Halleluia Paul
Music produced by : Moses Sambhani
Flutes : Finny David
Strings and Nadhaswaram : Prem Lal
Rhythms : Presence
Mix and Mastered by : SamkSrinivas
#ఆరాధించెదను...
( Lyrics:)
ఆరాధించెదను...
ఆత్మతో సత్యముతో
అద్వితీయ దేవుడా.. నా ప్రియా యేసయ్య... (2)
స్తోత్రం స్తోత్రం యేసయ్య... మీకు కోటను కోట్లా స్తుతులయ్యా... (2)
మంచి కాపరి యేసయ్య - మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
గొప్ప కాపరి యేసయ్య - మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
ప్రధాన కాపరి యేసయ్య - మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
ఆత్మల కాపరి యేసయ్య - మీకు కోటను కోట్లా స్తుతులయ్యా (2)
మహిమను వీడిన యేసయ్య - మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
మహిమలు చేసిన యేసయ్య - మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
మరణము గెలిచిన యేసయ్య - మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
మహిమకు యెగిన యేసయ్య - మీకు కోటను కోట్లా స్తుతులయ్యా (2)
ఆత్మ స్వరూపి యేసయ్య - మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
ప్రేమ స్వరూపి యేసయ్య - మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
సత్య స్వరూపి యేసయ్య - మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
మహిమ స్వరూపి యేసయ్య - మీకు కోటను కోట్లా స్తుతులయ్యా (2)
Praise the Lord once again It’s wonderful opportunity to come before you with delightful song. It’s time remember all the sacrifice of our Lord Jesus Christ and give thanks to Him
Produced by : Pas. Ratna kumari (https://instagram.com/halleluiapaul?utm_medium=copy_link)
Vocals: Bro. Halleluia Philip & C.Y.Peter Garu & Bro.Halleluia Paul
Music produced by : Moses Sambhani
Flutes : Finny David
Strings and Nadhaswaram : Prem Lal
Rhythms : Presence
Mix and Mastered by : SamkSrinivas
#ఆరాధించెదను…
( Lyrics:)
ఆరాధించెదను…
ఆత్మతో సత్యముతో
అద్వితీయ దేవుడా.. నా ప్రియా యేసయ్య… (2)
స్తోత్రం స్తోత్రం యేసయ్య… మీకు కోటను కోట్లా స్తుతులయ్యా… (2)
మంచి కాపరి యేసయ్య – మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
గొప్ప కాపరి యేసయ్య – మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
ప్రధాన కాపరి యేసయ్య – మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
ఆత్మల కాపరి యేసయ్య – మీకు కోటను కోట్లా స్తుతులయ్యా (2)
మహిమను వీడిన యేసయ్య – మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
మహిమలు చేసిన యేసయ్య – మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
మరణము గెలిచిన యేసయ్య – మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
మహిమకు యెగిన యేసయ్య – మీకు కోటను కోట్లా స్తుతులయ్యా (2)
ఆత్మ స్వరూపి యేసయ్య – మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
ప్రేమ స్వరూపి యేసయ్య – మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
సత్య స్వరూపి యేసయ్య – మీకు కోటను కోట్లా స్తుతులయ్యా
మహిమ స్వరూపి యేసయ్య – మీకు కోటను కోట్లా స్తుతులయ్యా (2)